జై మాదిగ ..! జై జై మాదిగ..!
మాదిగ కుల దైవం " మహాబలి ఆదిజాంబవంతుడు "
మాదిగ అనేది ఒక కులము ఇది మొట్టమొదటిసారిగా దక్షిణభారతదేశం లోని రాష్ట్రాలైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక , మహారాష్ట్ర మరియు తమిళనాడులో పుట్టింది. మాదిగ కులము వారు లెదర్ వస్తువులు తయారు చేయడంలో సిద్దహస్తులు. లోహాలు కనిపెట్టకముందు ఈ కులము వారు లెదర్ ని ఉపయోగిస్తూ నీటిని సరఫరా చేయడాన్ని కనుగొన్నారు.
తెలుగు రాష్ట్రాలలో మాదిగ వారిని ఆది ఆంధ్ర మరియు జాంబవలు అని కూడా పిలుస్తారు. ఈ కులము వారు కొద్ది మంది పాండిచ్చేరి ప్రాంతంలో కూడా నివసించుచున్నారు.
కర్ణాటకలో మాదిగ వారిని అరుంధతియం , గోసంగి , పురం భట్ట అని కూడా పిలుస్తారు.
మహారాష్ట్రలో ఈ కులము వారు చదవడం మరియు వ్రాయడం కోసం చాలా వరకు దేవనాగరి భాషని ఉపయోగించేవారు.
0 comments:
Post a Comment